Z

ENGLISH            

తెలుగు        

Z-axis Z-అక్షము
Zero సున్న
Zero angle శూన్యకోణము
Zero division శూన్యభాజకము
Zero error శూన్య దోషము
Zero exponent శూన్య ఘాతము
Zero function శూన్య ప్రమేయము
Zero polynomial శూన్య బహుపది
Zero of function ప్రమేయపు శూన్యము
Zero transformation శూన్య పరివర్తనము
Zero position శూన్య స్థితి
Zero vector శూన్య సదిశ
Zeta జీటా (గ్రీకు అక్షరాలలో ఆరవది)
Zig zag వంకర టింకరగా నున్న
Zone క్షేత్రము, మండలము