U

ENGLISH            

తెలుగు        

Unclassified data అవర్గీకృత దత్తాంశం
Undefined objects (terms) అనిర్వచిత వస్తువులు (పదాలు)
Uniform convergence ఏకరూప అభిసరణము
Unimodal ఏకబాహుళకము
Union సమ్మేళనం
Union of sets సమితుల సమ్మేళనం
Unique ఏకైకము
Unit పరికరం, విభాగం, ప్రమాణం
Universal quantifier సార్వత్రిక పరిమాపకము
Universal set విశ్వ సమితి, సార్వత్రిక సమితి
Upper boundary ఎగువ హద్దు
Upper limit ఎగువ అవధి