S

ENGLISH            

తెలుగు        

Sample space ప్రతిరూప ఆవరణము
Scale కొలబద్ద
Scalen triangle విషమబాహు త్రిభుజము
Secant ఛేదనరేఖ
Second సెకండు
Sector త్రిజ్యాంతరము
Segment వృత్తఖండము
Selling price అమ్మినవెల
Semi circle అర్ధవృత్తము
Semi sphere అర్ధగోళము
Septagon సప్తభుజి
Set సమితి
Set builder form సమితి నిర్మాణ రూపం (లాక్షణిక రూపం)
Set square మూలమట్టము
Set theory సమితి వాదన
Sexagesimal system షష్ఠ్యంశమానము
Sieve of eratosthenes ఎరటోస్తనీస్ జల్లెడ
Similar సరూపము
Similar triangles సరూప త్రిభుజాలు
Simple interest బారువడ్డీ
Singleton set ఏకమూలక సమితి
Singular matrix విలక్షణ మాత్రిక
Slope వాలు
Slope intercept form వాలు అంతరఖండ రూపం
Smallest మిక్కిలి చిన్నది
Solution సాధన
Solution set సాధన సమితి
Solve సాధించుము
Space అంతరాళము
Speed వడి
Sphere గోళము
Square చతురస్రము, వర్గము, చదరము
Stage దశ
Standard form ప్రమాణిక రూపము
Statements ప్రవచనాలు
Statistics సాంఖ్యకశాస్త్రం
Start ఆరంభించు, మొదలుపెట్టు
Steps సోపానాలు
Straight angle సరళకోణము (180 డిగ్రీల కోణము)
Straight line సరళరేఖ
Solutions సాధనలు
Subset ఉపసమితి
Substitute ప్రతిక్షేపించు
Successive terms పారంపరిక పదాలు
Super set ఉన్నత సమితి
Surd కరణి
Surjection (onto function) సంగ్రస్త ప్రమేయము
Supplementary angles సంపూరక కోణాలు (రెండు కోణాల మొత్తం 180°)
Symmetric difference సౌష్టవ బేదం
Symmetry సౌష్టవము
Synthesis సంశ్లేషణ
Synthetic division సంశ్లేషణ భాగాహారం