D

ENGLISH            

తెలుగు        

Data దత్తాంశము
Debit ఖర్చు
Decagon దశభుజి
Decimal దశాంశము
Deduction తగ్గింపు, తీసివేత
Deductive method నిగమన పద్దతి
Defined terms నిర్వచిత పదాలు
Definition నిర్వచనం
Demerits లోపాలు
Denominator హారము
Descending order ఆరోహణ క్రమము
Determinants నిర్దారకము
Deviation విచలనము
Deviations విచలనాలు
Device పరికరము, సాధనం
Deviation method విచలన పద్దతి
Diagrams చిత్రాలు, పటాలు
Diagnol కర్ణము
Diameter వ్యాసము
Dice పాచిక
Differentiation అవకలనము
Digit అంకె
Dimension కొలత
Direct common tangents ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు
Direct method ప్రత్యక్ష పద్దతి
Direct proof ప్రత్యక్ష నిరూపణ
Direct proportion అనులోమానుపాతం (అనులోమ చరత్వం)
Discount రుసుము, తగ్గింపు
Discriminant విచక్షణి
Disjoint వియుక్తము
Disjoint sets వియుక్త సమితులు
Disjunction వైకల్పికము
Disproof by counter example ప్రత్యుదాహరణ ద్వారా అసత్య నిరూపణ
Distribution విభాజనము
Distributive law విభాగన్యాయము
Divide భాగించు
Dividend విభాజ్యము
Divider విభాగిని
Divisor భాజకము
Domain ప్రదేశము
Double implication ద్విముఖానుషంగికము