R

ENGLISH            

తెలుగు        

Radical expression ఘాతమూల సమాసము
Radius వ్యాసార్ధము
Radius vector సదిశాఖండము
Range వ్యాప్తి
Ratio నిష్పత్తి
Rationalise అకరణీయం
Rational numbers (Quotient numbers) అకరణీయ సంఖ్యలు
Ray కిరణము
Real number వాస్తవ సంఖ్య
Real part వాస్తవ భాగం
Reciprocal వ్యుత్ర్కమము
Rectangle దీర్ఘచతురస్రము
Relation సంబంధం
Relative speed సాపేక్ష వేగం
Remainder శేషం
Repeat పునరావృతం
Replacement set పునఃస్థాపన సమితి
Resolve విడగొట్టు
Reverse ఉత్ర్కమణం
Rhombus సమబాహు చతుర్బుజము
Right angle లంబకోణము (90 డిగ్రీల కోణము)
Right angled triangle లంబకోణ త్రిభుజము
Rigorous proof లాక్షణికమైన ఉపపత్తి
Ring కంకణము
Roots మూలాలు
Roster form రోస్టరు రూపము (జాబితా రూపము)
Route matrix మార్గమాత్రిక
Row అడ్డువరుస, పంక్తి