L

ENGLISH            

తెలుగు        

Largest మిక్కిలి పెద్దది
Laws న్యాయాలు
Least Common Multiple (LCM) కనిష్ఠ సామాన్య గుణిజము (క.సా.గు)
Length పొడవు
Less than Cumulative Frequency ఆరోహణ సంచిత పౌనఃపున్యము
Limit అవధి
Limit of a function ప్రమేయపు అవధి
Limits అవధులు
Line సరళరేఖ
Line segment సరళరేఖా ఖండం
Line symmetry రేఖాసౌష్టవము
Linear equation రేఖీయ సమీకరణం
Linear pair రేఖీయ ద్వయం
Linear polynomial రేఖీయ బహుపది
Linear programming ఏకఘాత ప్రణాళిక
Linear transformations ఏకఘాత రూపాంతరణాలు
Logarithms సంవర్గమానాలు
Logical operators తార్కిక పరిక్రియలు
Loop ఉచ్చు
Loss నష్టము
Lower boundary దిగువ హద్దు
Lower limit దిగువ అవధి