G

ENGLISH            

తెలుగు        

Gain లాభము
General term సామాన్య పదము
Geometry రేఖా గణితము, జ్యామితి
Geometrical figures జ్యామితి క్షేత్రాలు, జ్యామితి పటాలు
Geometric mean గుణమద్యమము
Geometric progression గుణశ్రఢి
Graph రేఖా పటము
Greater than cumulative frequency అవరోహణ సంచిత పౌనఃపున్యము
Greatest common divisor (G.C.D) గరిష్ట సామాన్య భాజకము (గ.సా.భా)                         
Greatest common multiple (G.C.M) గరిష్ట సామాన్య గుణిజము (గ.సా.గు)
Group సమూహము