Z
ENGLISH |
తెలుగు |
Z-axis | Z-అక్షము |
Zero | సున్న |
Zero angle | శూన్యకోణము |
Zero division | శూన్యభాజకము |
Zero error | శూన్య దోషము |
Zero exponent | శూన్య ఘాతము |
Zero function | శూన్య ప్రమేయము |
Zero polynomial | శూన్య బహుపది |
Zero of function | ప్రమేయపు శూన్యము |
Zero transformation | శూన్య పరివర్తనము |
Zero position | శూన్య స్థితి |
Zero vector | శూన్య సదిశ |
Zeta | జీటా (గ్రీకు అక్షరాలలో ఆరవది) |
Zig zag | వంకర టింకరగా నున్న |
Zone | క్షేత్రము, మండలము |