W

ENGLISH            

తెలుగు        

Weight భారము, బరువు
Well ordered principle సమగ్ర క్రమన్యాయము, సుష్ఠుక్రమ నియమము
Well ordered property సమగ్ర క్రమధర్మము
Whole numbers పూర్ణాంకాలు
Width వెడల్పు
Winding number చుట్టు తిరుగు సంఖ్య
Work పని