V

ENGLISH            

తెలుగు        

Value added tax (VAT) విలువ ఆదారిత పన్ను (అమ్మకపు పన్ను)
Variable చరరాశి
Variable matrix చరరాశుల మాత్రిక
Velocity వేగము
Vertex శీర్షము
Vertical నిలువుగా
Vertical angle శీర్షకోణం
Vertical cut నిలువుకోత
Vertically opposite angles శీర్షాభిముఖ కోణాలు
Volume ఘనపరిమాణము