U
ENGLISH |
తెలుగు |
| Unclassified data | అవర్గీకృత దత్తాంశం |
| Undefined objects (terms) | అనిర్వచిత వస్తువులు (పదాలు) |
| Uniform convergence | ఏకరూప అభిసరణము |
| Unimodal | ఏకబాహుళకము |
| Union | సమ్మేళనం |
| Union of sets | సమితుల సమ్మేళనం |
| Unique | ఏకైకము |
| Unit | పరికరం, విభాగం, ప్రమాణం |
| Universal quantifier | సార్వత్రిక పరిమాపకము |
| Universal set | విశ్వ సమితి, సార్వత్రిక సమితి |
| Upper boundary | ఎగువ హద్దు |
| Upper limit | ఎగువ అవధి |