T

ENGLISH            

తెలుగు        

Tangent స్పర్శరేఖ
Tautology పునఃరుక్తి
Tends to ఉన్మఖం
Term పదము
Terminal side అంతిమభుజము
Tetrahedron చతుర్ముఖ ఘనము
Theorem సిద్ధాంతము
Theoritical probability సైద్దాంతిక సంభావ్యత
Transform రూపాంతరము
Transpose వ్యత్యయం
Transverse common tangents తిర్యక్ ఉమ్మడి స్పర్శరేఖలు
Transversal తిర్యగ్రేక
Trapezium సమలంబ చతుర్భుజము
Tree diagram వృక్ష చిత్రము
Trignometry త్రికోణమితి
Triangle త్రిభుజము
Trinomial త్రిపది
Truth table సత్యపట్టిక
Truth value సత్యవిలువ
Turning point మలుపు బిందువు
Twin primes కవలల ప్రధానాంకాలు
Two dimensional space ద్విమితీయ అంతరాళం
Two step method ద్విసోపాన పద్దతి