S
ENGLISH |
తెలుగు |
Sample space | ప్రతిరూప ఆవరణము |
Scale | కొలబద్ద |
Scalen triangle | విషమబాహు త్రిభుజము |
Secant | ఛేదనరేఖ |
Second | సెకండు |
Sector | త్రిజ్యాంతరము |
Segment | వృత్తఖండము |
Selling price | అమ్మినవెల |
Semi circle | అర్ధవృత్తము |
Semi sphere | అర్ధగోళము |
Septagon | సప్తభుజి |
Set | సమితి |
Set builder form | సమితి నిర్మాణ రూపం (లాక్షణిక రూపం) |
Set square | మూలమట్టము |
Set theory | సమితి వాదన |
Sexagesimal system | షష్ఠ్యంశమానము |
Sieve of eratosthenes | ఎరటోస్తనీస్ జల్లెడ |
Similar | సరూపము |
Similar triangles | సరూప త్రిభుజాలు |
Simple interest | బారువడ్డీ |
Singleton set | ఏకమూలక సమితి |
Singular matrix | విలక్షణ మాత్రిక |
Slope | వాలు |
Slope intercept form | వాలు అంతరఖండ రూపం |
Smallest | మిక్కిలి చిన్నది |
Solution | సాధన |
Solution set | సాధన సమితి |
Solve | సాధించుము |
Space | అంతరాళము |
Speed | వడి |
Sphere | గోళము |
Square | చతురస్రము, వర్గము, చదరము |
Stage | దశ |
Standard form | ప్రమాణిక రూపము |
Statements | ప్రవచనాలు |
Statistics | సాంఖ్యకశాస్త్రం |
Start | ఆరంభించు, మొదలుపెట్టు |
Steps | సోపానాలు |
Straight angle | సరళకోణము (180 డిగ్రీల కోణము) |
Straight line | సరళరేఖ |
Solutions | సాధనలు |
Subset | ఉపసమితి |
Substitute | ప్రతిక్షేపించు |
Successive terms | పారంపరిక పదాలు |
Super set | ఉన్నత సమితి |
Surd | కరణి |
Surjection (onto function) | సంగ్రస్త ప్రమేయము |
Supplementary angles | సంపూరక కోణాలు (రెండు కోణాల మొత్తం 180°) |
Symmetric difference | సౌష్టవ బేదం |
Symmetry | సౌష్టవము |
Synthesis | సంశ్లేషణ |
Synthetic division | సంశ్లేషణ భాగాహారం |