R
ENGLISH |
తెలుగు |
| Radical expression | ఘాతమూల సమాసము |
| Radius | వ్యాసార్ధము |
| Radius vector | సదిశాఖండము |
| Range | వ్యాప్తి |
| Ratio | నిష్పత్తి |
| Rationalise | అకరణీయం |
| Rational numbers (Quotient numbers) | అకరణీయ సంఖ్యలు |
| Ray | కిరణము |
| Real number | వాస్తవ సంఖ్య |
| Real part | వాస్తవ భాగం |
| Reciprocal | వ్యుత్ర్కమము |
| Rectangle | దీర్ఘచతురస్రము |
| Relation | సంబంధం |
| Relative speed | సాపేక్ష వేగం |
| Remainder | శేషం |
| Repeat | పునరావృతం |
| Replacement set | పునఃస్థాపన సమితి |
| Resolve | విడగొట్టు |
| Reverse | ఉత్ర్కమణం |
| Rhombus | సమబాహు చతుర్బుజము |
| Right angle | లంబకోణము (90 డిగ్రీల కోణము) |
| Right angled triangle | లంబకోణ త్రిభుజము |
| Rigorous proof | లాక్షణికమైన ఉపపత్తి |
| Ring | కంకణము |
| Roots | మూలాలు |
| Roster form | రోస్టరు రూపము (జాబితా రూపము) |
| Route matrix | మార్గమాత్రిక |
| Row | అడ్డువరుస, పంక్తి |