P
ENGLISH |
తెలుగు |
| Parabola | పరావలయం |
| Parallel | సమాంతరము |
| Parallelogram | సమాంతర చతుర్భుజము |
| Partnership | భాగస్వామ్యం |
| Pentagon | పంచభుజి |
| Percentage | శాతము |
| Perfect subset | క్రమోప సమితి |
| Perimeter | చుట్టుకొలత |
| Perpendicular | లంబము |
| Perpendicular bisector | లంబ సమద్విఖండన |
| Perpendicular line | లంబ రేఖ |
| Pie charts | వృత్తరేఖా చిత్రము |
| Plane co-ordinate system | సమతల దీర్ఘ చతురస్ర నిరూపక పద్దతి |
| Playing cards | పేక ముక్కల కార్డులు |
| Point | బిందువు |
| Point symmetry | బిందు సౌష్టవము |
| Point of contact | స్పర్శబిందువు |
| Points of decision | నిర్ణయ స్థానాలు |
| Points of trisection | త్రిధాకరణ బిందువులు |
| Polygon | బహుభుజి |
| Polynomial | బహుపది |
| Positive | ధనాత్మకము |
| Positive integers | ధన పూర్ణ సంఖ్యలు |
| Power set | ఘాత సమితి |
| Pre multiple | పూర్వ గుణనం |
| Prime number | ప్రధాన సంఖ్య |
| Principle | అసలు |
| Prism | పట్టకము |
| Probability | సంభావ్యత |
| Product of extremes | అంత్యముల లబ్దం |
| Product of means | మద్యముల లబ్దం |
| Profit | లాభము |
| Profit function | లాభప్రమేయము |
| Progressions | శ్రేఢులు |
| Proof | ఉపపత్తి, నిరూపణ |
| Proof by exhaustion | శోషణ నిరూపణ పద్దతి |
| Proper fraction | క్రమబిన్నము |
| Proportion | అనుపాతము |
| Protractor | కోణమాని |
| Pyramid | సూచ్యగ్రస్థూపం, పిరమిడ్ |