O

ENGLISH            

తెలుగు        

Objective function లక్ష్యప్రమేయము
Oblique వాలైన
Observations రాశులు, పరిశీలనాంశములు
Obtuse angle అధిక కోణం, గురుకోణము (90°- 180° ల మధ్య కోణము)
Octagon అష్టభుజి
Octahedron అష్టముఖ ఘనము
Ogive curve ఓజీవ్ వక్రము
One to one (Injection) ఏక - ఏక (అన్వేకము)
Onto function (surjection) సంగ్రస్త ప్రమేయము
Open sentence అనిశ్చిత వాక్యము
Opposite side ఎదుటి భుజము
Opposite sides ఎదురెదురు భుజాలు
Order పరిమాణం, క్రమము
Ordered pairs క్రమయుగ్మాలు
Ordinate ద్వితీయ నిరూపకము
Origin మూలబిందువు
Ortho centre గురుత్వ కేంద్రం
Oval దీర్ఘవృత్తము
Overlap పరస్పర వ్యాపకం