N

ENGLISH            

తెలుగు        

Natural number సహజ సంఖ్యలు
Nature స్వభావము
Negation statement వ్యతిరేక ప్రవచనము
Negative ఋణాత్మకము
Negative integers ఋణ పూర్ణ సంఖ్యలు
Net income నికర ఆదాయము
Network matrix వలరూప మాత్రిక
Non-negative ఋణాత్మకము కాదు
Non-positive ధనాత్మకము కాదు
Non singular matrix అవిలక్షణ మాత్రిక
Normal అభిలంబం
Normal line అభిలంబరేఖ
Number సంఖ్య
Number line సంఖ్యారేఖ
Numeration సంఖ్యామానము
Numerator లవము