M

ENGLISH            

తెలుగు        

Marked price ప్రకటన వెల
Mathematical induction గణితానుగమనము
Mathematical induction theorem గణితానుగమన సిద్ధాంతం
Mathematical rigour గణిత లాక్షణికత
Mathematics గణితము
Matrix మాత్రిక
Mean మధ్యమము
Mean difference మధ్యమ బేదం
Measures మానాలు, కొలతలు
Measures of central tendency కేంద్రీయ ప్రవృత్తి మానాలు, కేంద్రీయ స్థాన కొలతలు
Measures of disperssion విస్తృత మానాలు
Median మధ్యగతము
Median class మాధ్యమిక తరగతి
Mensuration కొలపరిమానము, క్షేత్రమితి, మాపనశాస్త్రం
Merits విశిష్టతలు
Method పద్ధతి
Mid value మధ్యవిలువ
Minute నిముషం
Mixed fraction మిశ్రమ బిన్నము
Mixed proportion మిశ్రమానుపాతం, మిశ్రమ చరత్వం
Modal class బాహుళక తరగతి
Mode బాహుళకము
Modulus మాపము
Monomial ఏకపది
Multinomial బహుళపది
Multiple గుణిజము
Multiplication గుణకారము
Multiplicative identity గుణకార తత్సమాంశం
Multiplicative inverse గుణకార విలోమం
Mutually exclusive events పరస్పర వర్జిత ఘటనలు