L
ENGLISH |
తెలుగు |
| Largest | మిక్కిలి పెద్దది |
| Laws | న్యాయాలు |
| Least Common Multiple (LCM) | కనిష్ఠ సామాన్య గుణిజము (క.సా.గు) |
| Length | పొడవు |
| Less than Cumulative Frequency | ఆరోహణ సంచిత పౌనఃపున్యము |
| Limit | అవధి |
| Limit of a function | ప్రమేయపు అవధి |
| Limits | అవధులు |
| Line | సరళరేఖ |
| Line segment | సరళరేఖా ఖండం |
| Line symmetry | రేఖాసౌష్టవము |
| Linear equation | రేఖీయ సమీకరణం |
| Linear pair | రేఖీయ ద్వయం |
| Linear polynomial | రేఖీయ బహుపది |
| Linear programming | ఏకఘాత ప్రణాళిక |
| Linear transformations | ఏకఘాత రూపాంతరణాలు |
| Logarithms | సంవర్గమానాలు |
| Logical operators | తార్కిక పరిక్రియలు |
| Loop | ఉచ్చు |
| Loss | నష్టము |
| Lower boundary | దిగువ హద్దు |
| Lower limit | దిగువ అవధి |