I

ENGLISH            

తెలుగు        

   
Idempotent law అపవర్తిత న్యాయం
Identical సరూపము
Identity తత్సమాంశము, సర్వసమీకరణము
Identity function తత్సమ ప్రమేయం
Identity law తత్సమ న్యాయం
Image ప్రతిబింబం
Imaginary number సంఖీర్ణ సంఖ్య, ఊహాసంఖ్యలు
Imaginary part సంఖీర్ణ భాగం
Implication అనుషంగికము
Improper fraction అపక్రమబిన్నము
Incentre అంతరకేంద్రం
Incidence matrix సంఘటన మాత్రిక
Incircle అంతరవృత్తం
Inclusive class intervals విలీన తరగతులు
Indeterminate form అనిర్ధారక రూపం
Index సూచిక
Indirect methode పరోక్ష పద్దతి
Indirect proof పరోక్ష నిరూపణ
Irrational numbers కరణీయ సంఖ్యలు
Impossible events అసాధ్య ఘటనలు
Indefinite అనిశ్చితం
Inductive method ఆగమన పద్దతి
Inequation అసమీకరణము
Infinite set అపరమిత సమితి
Infinitesimal సూక్షరాశి, అత్యల్పము
Infinity అనంతం, అపరిమితము
Information matrix సమాచార మాత్రిక
Injection (one-one function) అన్వేక ప్రమేయము (ఏక-ఏక ప్రమేయము)
Instalment వాయిదా
Integer పూర్ణ సంఖ్య
Integrated circuits సమకాలిత వలయాలు
Integration సమాకలనము
Intercept అంతరఖండం
Intercept form అంతరఖండ రూపము
Interchange వినిమయం
Interest వడ్డీ
Interior అంతరము
Interior angles అంతరకోణాలు
Interpretation వ్యాఖ్యానం
Intersect ఖండించు
Intersection ఛేదనం
Intersection of sets సమితుల ఛేదనం
Interval అంతరము
Into function అంతః ప్రమేయము
Inverse function విలోమప్రమేయము
Inverse ratio విలోమాను నిష్పత్తి
Inversely proportion విలోమానుపాతము, విలోమాను చరత్వం
Inversion method విలోమ పద్దతి
Initial side తొలిభుజము
Inverse statement విలోమ ప్రవచనము
Invoice పట్టి
Irrational numbers కరణీయ సంఖ్యలు
Is equal to సమానము
Iso profit line తుల్యలాభరేఖ
Isosceles triangle సమద్విబాహు త్రిభుజము