H
ENGLISH |
తెలుగు |
Harmonic mean | హరాత్మక మద్యమము |
Harmonic progression | హరాత్మక శ్రేఢి |
Height | ఎత్తు, ఉన్నతి |
Hemi sphere | అర్ద గోళము |
Heptagon | సప్తభుజి |
Hexagon | షడ్భుజి |
Hexahedron | షణ్ముఖ ఘనము |
Histogram | సోపాన చిత్రము |
Homogeneous equation | సమఘాత సమీకరణము |
Homogeneous expression | సమఘాత సమాసము |
Homogeneous symmetric | సమఘాత సౌష్ఠవము |
Horizontal | అడ్డముగా, క్షితిజ సమాంతరముగా |
Horizontal cut | అడ్డుకోత |
Horizontal line | క్షితిజ సమాంతర రేఖ, అడ్డ గీత |
Horizontal row | క్షితిజ వరుస, అడ్డు వరుస |
Hyperbola | అతి పరావలయము |
Hypotenuse | కర్ణము |