G
ENGLISH |
తెలుగు |
| Gain | లాభము |
| General term | సామాన్య పదము |
| Geometry | రేఖా గణితము, జ్యామితి |
| Geometrical figures | జ్యామితి క్షేత్రాలు, జ్యామితి పటాలు |
| Geometric mean | గుణమద్యమము |
| Geometric progression | గుణశ్రఢి |
| Graph | రేఖా పటము |
| Greater than cumulative frequency | అవరోహణ సంచిత పౌనఃపున్యము |
| Greatest common divisor (G.C.D) | గరిష్ట సామాన్య భాజకము (గ.సా.భా) |
| Greatest common multiple (G.C.M) | గరిష్ట సామాన్య గుణిజము (గ.సా.గు) |
| Group | సమూహము |