F
ENGLISH |
తెలుగు |
Face | తలము |
Factor | కారణాంకము |
Feasible region | అనుకూల ప్రాంతం |
Finite set | పరిమిత సమితి |
Flow chart | క్రమ చిత్రం |
Fluctuation | చాంచల్యము |
Fraction | బిన్నము |
Frequency | పౌనఃపున్యము |
Frequency curve | పౌనఃపున్య వక్రము |
Frequency distribution | పౌనఃపున్య విభాజనము |
Frequency polygon | పౌనఃపున్య బహుభుజి |
Function | ప్రమేయము |
Fundamental theorem | ప్రాధమిక సిద్ధాంతము |