E

ENGLISH            

తెలుగు        

Edges అంచులు
Element మూలకము
Elementary mathematics ప్రారంభ గణితము
Elevation ఊర్ధ్వము
Elimination method తొలగించు పద్దతి, విలోమ పద్దతి
Ellipse అండాకార వృత్తము
Emperical relationship అనుభావిక సంబంధం
Empty set శూన్య సమితి
Equally likely events సమ సంభవ ఘటనలు
Equation సమీకరణము
Equilateral triangle సమబాహు త్రిభుజము
Equivalent తుల్యము
Event ఘటన
Exclusive class intervals మినహాయింపు తరగతులు
Exercise అభ్యాసము
Existential quantifier అస్థిత్వ పరిమాపకము
Experimental probability ప్రయోగిక సంభావ్యత
Exponent ఘాతాంకము
Exponential form ఘాతరూపము
Expression సమాసము
Exterior బాహ్యము
Exterior angles బాహ్యకోణాలు
External బాహ్యము
External point బాహ్యబిందువు
Extremities అంత్య బిందువులు