D
ENGLISH |
తెలుగు |
Data | దత్తాంశము |
Debit | ఖర్చు |
Decagon | దశభుజి |
Decimal | దశాంశము |
Deduction | తగ్గింపు, తీసివేత |
Deductive method | నిగమన పద్దతి |
Defined terms | నిర్వచిత పదాలు |
Definition | నిర్వచనం |
Demerits | లోపాలు |
Denominator | హారము |
Descending order | ఆరోహణ క్రమము |
Determinants | నిర్దారకము |
Deviation | విచలనము |
Deviations | విచలనాలు |
Device | పరికరము, సాధనం |
Deviation method | విచలన పద్దతి |
Diagrams | చిత్రాలు, పటాలు |
Diagnol | కర్ణము |
Diameter | వ్యాసము |
Dice | పాచిక |
Differentiation | అవకలనము |
Digit | అంకె |
Dimension | కొలత |
Direct common tangents | ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు |
Direct method | ప్రత్యక్ష పద్దతి |
Direct proof | ప్రత్యక్ష నిరూపణ |
Direct proportion | అనులోమానుపాతం (అనులోమ చరత్వం) |
Discount | రుసుము, తగ్గింపు |
Discriminant | విచక్షణి |
Disjoint | వియుక్తము |
Disjoint sets | వియుక్త సమితులు |
Disjunction | వైకల్పికము |
Disproof by counter example | ప్రత్యుదాహరణ ద్వారా అసత్య నిరూపణ |
Distribution | విభాజనము |
Distributive law | విభాగన్యాయము |
Divide | భాగించు |
Dividend | విభాజ్యము |
Divider | విభాగిని |
Divisor | భాజకము |
Domain | ప్రదేశము |
Double implication | ద్విముఖానుషంగికము |