C
ENGLISH |
తెలుగు |
Calculate | గణించు, లెక్కచేయు |
Calculus | కలన గణితము |
Cartesian product | కార్టీసియన్ లబ్దము |
Certain events | ఖచ్చిత లేక దృడ ఘటనలు |
Cent | వంద, నూరు |
Centisimal system | శతాంశమానము |
Central processing unit | కేంద్ర విధాన విభాగం |
Centre | కేంద్రము |
Centre of the circle | వృత్త కేంద్రము |
Centre of the triangle | త్రిభుజ కేంద్రము |
Centroid | గురుత్వకేంద్రము |
Characterstics | అభిలక్షణములు |
Chart | పటము |
Chord | జ్యా |
Circle | వృత్తము |
Circuit | వలయం |
Circular measure | వర్తులమానము |
Circum centre | పరివృత్త కేంద్రము |
Circum circle | పరివృత్తము |
Circumference | పరిధి, చుట్టుకొలత |
Circumference of a circle | వృత్తపరిధి |
Class | తరగతి |
Class mark | తరగతి మార్కు |
Classical probability | సాంప్రదాయక సంభావ్యత |
Clauses | షరతులు |
Clockwise rotation | సవ్యపరిభ్రమణం |
Closure property | సంవృత ధర్మము |
Co domain | సహ ప్రదేశము |
Coefficient | గుణకము |
Coefficient matrix | ఘుణన మాత్రిక |
Collinear | సరేఖీయము |
Collinear points | సరేఖీయ బిందువులు |
Column | నిలువ వరుస, దొంతి |
Commission | రుసుము |
Common | ఉమ్మడి |
Common difference | సామాన్య భేదం |
Commutative property (law) | స్థిత్యంతర ధర్మము, వినిమయ ధర్మము (న్యాయం) |
Comparison | సరిపోల్చడం |
Compass | వృత్తలేఖిని |
Complement | పూరకము |
Complement law | పూరక న్యాయం |
Complementary angles | పూరక కోణాలు (రెండు కోణాల మొత్తం 90º) |
Complementary events | పూరక ఘటనలు |
Complementary set | పూరక సమితి |
Complex numbers | సంకీర్ణసంఖ్య |
Complex roots | సంకీర్ణ మూలాలు (సాధనలు) |
Composite function | సంయుక్త ప్రమేయం |
Composite numbers | సంయుక్త సంఖ్య |
Compound angles | పూరక కోణములు |
Compound interest | చక్రవడ్డీ, సంయుక్త వడ్డీ |
Compound or mixed statement | సంయుక్త ప్రవచనము |
Computing | గణన |
Concave | పుటాకార |
Concentric circles | ఏకకేంద్ర వృత్తములు |
Conditional clause | నిబంధనలతో కూడిన షరతులు |
Conditional statement | నియత ప్రవచనము |
Cone | శంకువు, శంఖము |
Conjecture | పరికల్పన |
Conjuction | సముచ్ఛయము |
Conjugate | సంయుగ్మము |
Connective | సంయోజకము |
Consecutive | వరుసక్రమములో వచ్చు |
Consequent | పరపదము |
Constant | స్థిరాంకము, స్థిరము |
Constant function | స్థిర ప్రమేయం |
Constant matrix | స్థిర మాత్రిక |
Constant sequence | స్థిరశ్రేఢి |
Construction | నిర్మాణము |
Contradiction | విరోదాబాసం( విరుద్దత) |
Contrapositive statement | ప్రతివర్తిత ప్రవచనము |
Control unit | నియంత్రణ పరికరము |
Converse | విపర్యయము |
Conversely | విపర్యంగా |
Converse statement | విపర్యయ ప్రవచనము |
Convex | కుంభాకార |
Co-ordinate axis | నిరూపక అక్షము |
Co-ordinate axes | నిరూపక అక్షాలు |
Co-ordinates | నిరూపకములు |
Co-ordinate geometry | నిరూపక రేఖాగణితము |
Corresponding angles | సదృశ కోణాలు |
Corresponding value | సదృశ విలువ |
Cost price | కొన్న వెల |
Counter example | ప్రత్యుదాహరణ |
Credit | జమ |
Cube | ఘనము |
Cubit | మూర |
Cuboid | దీర్ఘ ఘనము |
Cumulative frequency | సంచిత పౌనఃపున్యము |
Curve | వక్ర రేఖ |
Cyclic | చక్రీయము |
Cylinder | స్థూపము |