B

ENGLISH            

తెలుగు        

Bar graph కమ్మీ రేఖా చిత్రము
Base ఆధారం, భూమి
Belonging to చెందినది
Biconditional (double implication) ద్వినియత (ద్విముఖానుషంగికము)
Bijective function ద్విగుణ ప్రమేయము
Bimodal ద్విబాహుళకము
Binomial ద్విపది
Binomial theorem ద్విపద సిద్ధాంతము
Bisect సమద్విఖండనచేయు
Bisector సమద్విఖండనరేఖ
Block diagram నమూనా చిత్రపటం
Boundary హద్దు
Breadth వెడల్పు