A

ENGLISH            

తెలుగు        

Abscissa ప్రధమ నిరూపకం
Absolute value పరమ మూల్యము
Acceleration త్వరణము
Accurate సరియైన, కచ్చితమైన
Activity కృత్యము
Acute angle అల్పకోణం, లఘు కోణము(0° - 90° ల మధ్య కోణము)
Addition కూడిక, సంకలనము
Additive identity  సంకలన తత్సమాంశము
Additive inverse సంకలన విలోమము
Adjacent side ఆసన్న భుజము
Algebra బీజగణితము
Alternate angles ఏకాంతరకోణాలు
Altitude ఉన్నతి
Analysis విశ్లేషణ
Analytical geometry  వైశ్లేషిక రేకాగణితం
Angle కోణము
Angle of depression నిమ్నకోణము
Angle of elevation ఊర్ధ్వకోణము
Antecedent పూర్వపదము
Anticlockwise rotation అపసవ్యభ్రమణం
Apply అనువర్తనం
Approximate సుమారుగా
Arc చాపము
Area వైశాల్యము
Arithmetic అంకగణితము
Arithmetic and logical unit అంకగణిత తార్కిక విభాగం
Arithmetic mean అంకగణిత సగటు, అంకమధ్యమము
Arithmetic progression అంకశ్రేఢి
Ascending order ఆరోహణ క్రమము
Associative property (law) సహచర ధర్మము (న్యాయము)
Assumed mean ప్రతిపాదిత సగటు, ఊహించిన సగటు
Assumptions ఉపకల్పనలు
Average సగటు,సరాసరి
Axis అక్షము
Axioms స్వీకృతాలు
Axis of symmetry సౌష్టవాక్షము