BRAHMAGUPTA

After Varaha Mihira, the most celebrated mathematician belonging to the Ujjain school is Brahmagupta. He was born in 598 A.D. a native of Sind.

బ్రహ్మగుప్తుడు క్రీ.శ.598 లో రాజస్ధాన్‌లో  జన్మించాడు.    గణిత ప్రపంచానికి 0(సున్న) ను అందించిన మహానుభావుడు బ్రహ్మగుప్తుడు. అంకగణితంలో సున్నా వాడకాన్ని ప్రవేశపెట్టింది ఈయనే. గణిత శాస్త్రాన్ని అంక ఘణితం, బీజ గణితం అని రెండు ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా గుర్తించాడు.

 

"క" అనే సంఖ్య ధనరాశి లేక ఋణరాశి, ఖ శూన్యము లేక పూజ్యం అయితే

            క + ఖ = క

            క - ఖ = క

            క x ఖ = ఖ

               అని స్పష్టంగా గ్రంధ రూపంలో మొదట చెప్పిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు.

ఇతని రచనలు 1) బ్రహ్మ-స్పుట సిద్దాంతం ----- దీనిని 628 లో రచించాడు. ఎనిమిదవ శతాబ్దంలో అరబిక్‌లోకి అనువదించారు.  

                     2) కరణఖండ-ఖాద్యక ------ న్యూమరికల్ ఎనాలిసిస్ అనే సంక్లిష్ట గణిత శాస్త్ర విభాగానికి ఆద్యుడు.

పట్టకం ఘనపరిమామం దాని వైశాల్యం మరియు ఎత్తుల లబ్ధానికి సమానమని వివరించాడు.

శంకువు ఘనపరిమాణానికి సూత్రం చెప్పాడు.

అరబిక్, యూరోపియన్ గణితంపై బ్రహ్మగుప్తుడి ప్రభావం ఎంతైనా ఉంది.